విడుదల తేది : 29 మార్చి 2014 |
123తెలుగు .కామ్ రేటింగ్ : 1.5/5 |
దర్శకత్వం : పీఎల్ కె రెడ్డి |
నిర్మాత : పీఎల్ కె రెడ్డి |
సంగీతం : డా. జోస్యబట్ల వర్మ |
నటినటులు : నందమూరి తారకరత్న, కోమల్ ఝా |
నందమూరి వారి కుటుంబం నుండి మరో సినిమా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా విడుదలైంది. పీఎల్ కె రెడ్డి దర్శకత్వం వహించిన ‘ఎదురులేని అలెగ్జాండర్’లో నందమూరి తారకరత్న, కోమల్ ఝా హీరో హీరోయిన్ లుగా నటించారు. ఈ యాక్షన్ డ్రామా ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం..
కథ:
అలెగ్జాండర్ (తారకరత్న), విశాఖపట్నంలో ఓ పొలిసు ఇన్స్పెక్టర్. నగరంలో అన్యాయాన్ని అరికడుతు, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకుంటాడు. ఒక రోజు
అలెగ్జాండర్ విశాఖపట్నం నుండి హైదరాబాద్ కు బదిలి అవుతాడు.
జిన్నాబాయి (రవి బాబు) మరియు కొట్టప్ప(జయప్రకాశ్ రెడ్డి)లు హైదరబాద్ లో భూ కబ్జాలు, వ్యబిచారం లాంటి చట్టవ్యేతిరేఖ పనులు చేస్తుంటారు. కాలేజి అబ్బాయిల సహాయంతో జిన్నబాయి, యువతులను ట్రాప్ చేసి వ్యబిచారంలోక......................More
0 comments:
Post a Comment